నా పేరు సన్నీ 257

By | February 18, 2021

telugu sex stories నా పేరు సన్నీ 257 సాయంత్రం 6 గంటలకు కవిత వచ్చేస్తుంది కాబట్టి ఆ లోపే మా పని ముగించుకొని శుభ్రంగా తయారయ్యి సోఫాలో కూర్చున్నాము. ఆ రోజంతా జరిగిన దానితో వదిన చాలా సంతోషంగా ఉంది. మాకు తినడానికి పకోడీలు తయారు చేసింది. మేము ముగ్గురము సోఫాలో కూర్చొని పకోడీ తింటూ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉండగా డోర్ బెల్ మోగింది. సూరజ్ పైకి లేచి గేట్ ఓపెన్ చేయడానికి బయటికి వెళ్లాడు. కొంతసేపటికి కవిత మరియు సోనియాలతో పాటు లోపలకు వచ్చాడు. కవిత నన్ను చూసి సంతోషించింది. కానీ సోనియా మాత్రం ఎప్పటిలాగే కోపంగా నన్ను గుర్రుగా చూస్తూ ఉంది. కానీ అక్కడ సూరజ్ మరియు వదిన ఉండడం వలన కొంచెం శాంతించింది. ….  హలో సన్నీ హౌ ఆర్ యు. …. హలో కవిత, ఐ యాం ఫైన్. చెప్పు ఏంటి సంగతులు, ఈరోజు మీ సినిమాలు ఎలా ఉన్నాయి. …. కవిత ఏదో చెప్పబోయేంతలో సోనియా మధ్యలో మాట్లాడుతూ వీడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు అని అడిగింది. …. సూరజ్ మాట్లాడుతూ ఇక్కడ ఎందుకు ఉన్నాడు అంటే? అదేం ప్రశ్న, మాతో కలిసి కాఫీ తాగుతున్నాడు. ఏం సన్నీ ఇక్కడ ఉండకూడదా? సన్నీ ఇక్కడ ఉంటే నీకు ఏదైనా ప్రాబ్లమా? అని అడిగాడు.

లేదు అన్నయ్య నేను ఊరికే అలా అన్నాను. వీడు తరచుగా ఇక్కడకు రాడు కదా అందుకే అలా అడిగాను. …. ఈరోజు కూడా వచ్చేవాడు కాదు. నేనేదో అలా గేటు దగ్గర నిల్చొని ఉంటే వీధిలో నుంచి వెళ్ళిపోతూ కనబడ్డాడు. నేనే లోపలికి రమ్మని పిలిచాను అని అన్నాడు సూరజ్. …. ఇంతలో కవిత, అరే వదిన ఈరోజు ఏంటి స్పెషల్ పకోడీలు తయారు చేశావు అంటూ వదిన

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *