నా పేరు సన్నీ 276

By | April 30, 2021

telugu sex stories నా పేరు సన్నీ 276 అప్పుడు అమిత్ వాళ్ళ బాబు నా దగ్గరకు వచ్చి, నువ్వు సురేష్ ను కొట్టావా? ఇంతకుముందు మా వాళ్లతో గొడవ పడ్డావా? అని అడిగాడు. …. అవును సార్ మా మధ్య గొడవ జరిగింది. ఎందుకంటే వీళ్ళంతా కలిసి ఒక అమాయకుడిని దారుణంగా కొట్టారు. అది చూడలేక నేను వాళ్ల మధ్యలోకి వెళ్ళవలసి వచ్చింది. ఆ అబ్బాయిని రక్షించడానికి నేను వీళ్ళను ఆపే ప్రయత్నం చేశాను. కానీ వీళ్ళు ఆగకుండా ముందు వాళ్లే నాతో గొడవ పెంచుకున్నారు. ఆ అబ్బాయిని రక్షించడానికి నేను కూడా వీళ్ళతో గొడవ పడాల్సి వచ్చింది. ఎంత కాదనుకున్నా నేను కూడా వీళ్లతో పాటు చదువుతున్న యువకుడినే కదా సార్ అని అన్నాను. …. ఎవరిని కొడుతున్నారు అమిత్ అని వాళ్ళ బాబు అడిగాడు. …. మా కాలేజీలో సుమిత్ అని ఒక వెధవ ఉన్నాడు డాడ్. వాడు నా ఎంగిలి మెతుకులు తింటూ నాకే ఎదురుతిరిగాడు. ….

ఇంతలో సురేష్ మంచం మీద నుంచి చిన్న గొంతుతో మాట్లాడుతూ, ఈసారి కూడా వాడితోనే గొడవ జరిగింది అమిత్ అని అన్నాడు. …. ఆ మాట వినగానే అమిత్ సురేష్ బెడ్ దగ్గరకు వెళ్లి, ఏంటి ఆ వెధవ మిమ్మల్ని ఇలా కొట్టాడా అని ఆశ్చర్యపోతూ అడిగాడు. ….  లేదు అమిత్ వాడితో పాటు మరో పదిమంది కూడా ఉన్నారు. …. వెంటనే అమిత్ నా

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *