నా పేరు సన్నీ 144

By | June 9, 2020

telugu sex stories నా పేరు సన్నీ 144 నేను నా చేతులను తన కళ్ళ కింద చెంపలపై పెట్టాను. తన కన్నీళ్లను తుడుస్తున్నాను. తను నా వైపే సంతోషంతో నా కళ్ళలోకి చూస్తూ ఉంది. నా చేతులు తన చెంపలపై ఉన్నాయి. ఇంతలో నాకు సోనియా దగ్గరకు వస్తూ దగ్గడం వినిపించింది. నేను కవిత కలిసి డోర్ వైపు చూసే సరికి సోనియా అక్కడ చేతిలో ట్రే పట్టుకొని ఉంది. నా వైపు కోపంగా చూస్తుంది. వెంటనే కవిత నానుంచి దూరంగా జరిగింది. నేను కూడా వెంటనే పైకి లేచి సోనియాను దాటుకుంటూ రూమ్ లో నుంచి బయటకు వచ్చేశాను. కానీ ఎక్కువ దూరం వెళ్లకుండా అక్కడే చాటుగా నిల్చుని వారి మాటలను వినడానికి ప్రయత్నించాను. ఈ బ్లాకీ గాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని కోపంగా అడిగింది కవితను. …. అది,, ఊరికనే నేను ఏడవడం చూసి నన్ను ఓదార్చ డానికి అంటూ చిన్నగా మాట్లాడుతూ సమాధానమిచ్చింది కవిత. … నువ్వు వాడికి ఏమి చెప్పలేదు కదా అని మళ్ళీ కోపంగా అడిగింది సోనియా. … నేను ఏమీ చెప్పలేదు లేవే, నేను నీకు తప్ప ఎవరికీ చెప్పలేదు. నువ్వే శోభక్కకు కూడా చెప్పావు. నేను చెప్పలేదు కదా అని అంది కవిత. … 

శోభక్కకు చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి చెప్పాను. తను మన కంటే పెద్దది. తన వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చూసావు కదా ఈరోజు మీ అమ్మ ఎలా క్షమాపణలు అడుగుతుందో శోభక్కను అని అంది సోనియా. … ఆ మాట నిజమే, శోభక్క వల్లనే ఈ రోజు ఇంట్లో కొంచెం పరిస్థితులు చక్కబడ్డాయి. శోభక్క ఈ రోజు ఇంటికి రావడంతో వదిన కూడా సంతోషంగా ఉంది. శోభక్క వెళ్లిపోయిన తర్వాత అమ్మ

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *