ఓ యువకుడి జీవితం 7

By | July 22, 2019

telugu sex stories ఓ యువకుడి జీవితం 7 గిరిజా వెళ్ళాక మనోడికి ఆలోచన పట్టుకుంది,ఏంటబ్బా ఆంటీ ఇలా చేసింది??సరదాగా చేసిందా లేకా నిజంగానే చేస్తోందా???అయినా ఆవిడకి బాయ్ఫ్రెండ్ గా ఉండాల్సిన అవసరం ఏంటో అన్ని దిక్కుతెలియక ఉండిపోయాడు..గిరిజా ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించినా పెద్దగా ఆలోచించకుండా ఆమె చెప్పినట్లు నడుచుకోవడం ఉత్తమం అని మాత్రం అనుకున్నాడు..

ఆఫీస్ లోకి ఎంటర్ అయి తన క్యాబిన్ కి వెళ్ళాడు, అరుంధతి-ప్రసన్నా లు ఇంకా రాకపోవడంతో శేషగిరి దగ్గరికి వెళ్ళాడు..గుడ్ మార్నింగ్ సర్ అని విష్ చేసాక రావయ్యా కూర్చో త్వరగానే వచ్చేసావ్ ఏంటీ అన్నాడు.

ఏమీలేదు సర్ వచ్చేసాను,రాత్రి ఏదో వర్క్ ఉందని ఇంటికి రాలేదు అంటగా మీరు,నాకు ఒక మాట చెప్పుంటే ఉండేవాడిని గా సర్ అన్నాడు.

ఫర్వాలేదు లే గోపీ ఇవన్నీ మామూలే నాకు,ఇంతకీ నీ ట్రైనింగ్ ఎలా ఉంది??

బాగుంది సర్,అరుంధతి మేడం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది సమస్య లేదు అన్నాడు.

గుడ్ గుడ్ గోపీ కొంచెం శ్రద్ధగా నేర్చుకో అన్నీ,నేను ఇవాళ త్వరగా ఇంటికెళ్లి ముంబై వెళ్తున్నాను కంపెనీ పని పైన..ఒక వారం రోజుల పాటూ పనులుంటాయి కొంచెం కనిపెట్టుకొని ఉండు అన్ని విషయాలు అనేసరికి అలాగే సర్ అని తన క్యాబిన్ కి వెళ్ళాడు కాసేపాగి.

అప్పటికే అరుంధతి-ప్రసన్నా లు వచ్చేయడంతో ఏరా గోపీ లేట్ ఏంటీ అని అడిగింది అరుంధతి..

అబ్బా ఏమీలేదు మేడం,శేషగిరి సార్ తో మాట్లాడుతూ ఉన్నాను ఇవ్వాలదాకా అన్నాడు.

హో అవునా ఓకే,సార్ మా గురించి ఏమైనా అడిగాడా రా గోపీ??

హా అడిగాడు,అస్సలు అర్థం అవ్వలేదు అని చెప్పాను అంటూ నవ్వాడు..

వెధవా ఆపురా నీ నటన,నువ్వలా ఏమీ చెప్పుండవ్ లే గానీ ఏంటీ ఈరోజు హుషారుగా కనిపిస్తున్నావ్ అంది అరుంధతి..

గోపీ కి ఆ మాట ఎందుకో ఆశ్చర్యం గా అనిపించింది, బహుశా బృందా-గిరిజా లతో జరిగిన సంభాషణలు వల్లేమో తనలో మార్పు,వాళ్ళకి కనిపించకుండా అబ్బే ఏమీలేదు మేడం అన్నాడు నవ్వుతూ.

హ్మ్మ్ నిన్నటికీ, ఈరోజుకీ కొంచెం తేడా కనిపించిందోయ్ అందుకే అలా అన్నాను అంటూ కాసేపు పనిలో పడ్డారు ముగ్గురూ..ఒక గంట పాటూ ఏకధాటిగా అరుంధతి అన్నీ చెప్పి చిన్న ఎక్స్పరిమెంట్ ఇచ్చింది గోపీ కి..గోపీ దాన్ని సులువుగానే చేయడంతో గుడ్ గోపీ కీప్ ఇట్ అప్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చి సో మధ్యాహ్నం ఏంటీ ప్రోగ్రామ్స్ అంది.

ఏముందిలే మేడం,మా బృందా మేడం వాళ్ళ ఫ్రెండ్ ని పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి అంతే.

అవునా ఓకే,ఈరోజు మాకూ లేట్ అవుతుంది ఆఫీస్ లో,సార్ ఏదో టూర్ వెళ్తున్నాడు అంటగా మొత్తం ఫైల్స్ అన్నీ రెడీ చేయమన్నాడు.సో సాయంత్రం బీచ్ ప్రోగ్రాం క్యాన్సిల్ అంది అరుంధతి..

అవునా ఓకే లే మేడం,అయినా సర్ మధ్యాహ్నం కే బయలుదేరుతున్నాడు ఇంకేమి వర్క్ ఉంది మీకు???

నిజమే గోపీ,మంత్ ఎండింగ్ గా ఫైల్స్ అన్నీ కొంచెం క్లియర్ చేయాలి..మన R&D డిపార్ట్మెంట్ కాలిక్యులేషన్స్ అన్నీ సబ్మిట్ చేయాలి గా…

అవునా,అయితే నేను మధ్యాహ్నం మళ్లీ రానా కొంచెం హెల్ప్ గా ఉండొచ్చు.

ఫర్వాలేదు లేవోయ్ గోపీ,నిన్ను ఇప్పుడే వాడేస్తే ఎలా??ముందు ముందు మా వాడకం ఏంటో నీకే తెలుస్తుందిలే అంటూ కన్నుకొట్టి సరే ఇక నువ్వెళ్ళు రేపు కలుద్దాం అని బై చెప్పింది.

వాళ్ళిద్దరికీ వీడ్కోలు చెప్పి గిరిజా ఇంటికి బయల్దేరాడు గోపీ,బండి బయటే పెట్టి కాలింగ్ బెల్ నొక్కాడు..కాసేపటికి డోర్ తీసి ఏరా నువ్వా రా లోపలికి అంటూ ఆహ్వానించింది…ఇల్లు చాలా పొద్దిగ్గా ఉండటం చూసి చాలా బాగుంది ఆంటీ మీ ఇల్లు అన్నాడు నవ్వుతూ.

ఆహా నిజంగా బాగుందా రా?

నిజం ఆంటీ అన్నాడు నవ్వుతూ.

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *