నా పేరు సన్నీ 81

By | March 26, 2020

telugu sex stories నా పేరు సన్నీ 81 నాకు తెలుసు అక్క నువ్వు నా మాటలు నమ్మవని. రా ఇలా కూర్చో నీకు అన్ని విషయాలు వివరించి చెబుతాను. సారీ ఎవడైతే ఈ చెత్త పనులు చేసాడో వాడి నోటి నుండి నీకు ప్రత్యక్షంగా వినిపిస్తాను. నువ్వు జస్ట్ నాకు అమిత్ గాడి నంబరు ఇవ్వు చాలు. …. సన్నీ నీకు కొంచెం అయినా సిగ్గు ఉండాలి ఇలాంటి అబద్ధాలు చెప్పడానికి, బహుశా నీకు నా విషయం కరణ్ చెప్పి ఉంటాడు. అది పట్టుకుని నువ్వు అమిత్ పరువు తీయాలని చూస్తున్నావు. నాకు అర్థం అవుతుంది ఇది నువ్వు కరణ్ కలసి చేసిన పని అయి ఉంటుంది. వాడు నాతో ఈ పని చెయ్యలేక నిన్ను పంపాడా? 

అక్క నువ్వు కరణ్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. నీకు తెలియదు వాడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో. నీకోసం ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటాడు. వాడు చాలా బాధపడుతున్నాడు నీ లాంటి అమ్మాయి జీవితం ఆ లుచ్చా అమిత్ గాడి చేతిలో నాశనం అవ్వకూడదని కోరుకుంటున్నాడు. నిజానికి అమిత్ గాడి మీద కరణ్ కు చాలా కోపంగా ఉంది. కొద్ది రోజుల క్రితం అయితే వాడిని చంపడానికి బయలుదేరాడు. నేను అడ్డు రాకపోయి ఉంటే ఈ పాటికి అమిత్ చచ్చి ఉండేవాడు. …. అంతకంటే మీరు ఏం చేయగలరు ముందు నన్ను బెదిరించారు. అది మీ వల్ల కాకపోవడంతో అమిత్ ను చంపడానికి బయలుదేరారా! అయినా పిరికిపందలు చంపడం మీ వల్ల కాక ఇలా నన్ను వీడియో తీసి లొంగదీసుకోవాలని చెత్త ప్లాన్ వేసారు అన్నమాట. కరణ్ ఈ పని సరిగ్గా చేయలేక నిన్ను కూడా చేర్చుకున్నాడా? అయినా మీకేం తెలుసు మేమిద్దరం ఎంతగా ప్రేమించుకుంటున్నామో. మీరే కాదు మీ తాతలు దిగి వచ్చిన మమ్మల్ని ఇద్దరినీ వేరుచేయలేరు. …. అక్క ప్లీజ్ ముందు అమిత్ గాడి నంబరు ఇవ్వు ఇప్పుడే రెండు నిమిషాలలో నీకు రుజువు చేస్తాను. తప్పు మేమిద్దరము చేశామా లేక అమిత్ చేశాడా అనేది నీకు

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *