నా పేరు సన్నీ 262

By | March 3, 2021

telugu sex stories నా పేరు సన్నీ 262 ఆ అమిత్ గాడు అక్కను తన వలలో వేసుకున్నాడు ఎందుకంటే అక్క వాడిని నమ్మింది కాబట్టి. వాడిని ప్రేమించింది కాబట్టి. అందుకే వాడు అక్కను తీసుకొని వెళ్ళగలిగాడు. అక్క కూడా అదే ప్రేమ నమ్మకంతో వాడితో పాటు వెళ్ళింది. తర్వాత వాడు సురేష్ తో కలిసి అక్క వీడియో తయారు చేసి అక్క నమ్మకాన్ని వమ్ము చేశాడు. అమిత్ గాడు చేసిన ఎదవ పని మనకు ముందే తెలవడం మంచిది అయింది లేదంటే ఏమయ్యేది? అక్క వాడి మాటలు నమ్మి వాడు ఏమి చెబితే అది చేయవలసి వచ్చేది. సురేష్ తో పాటు వాడి ఫ్రెండ్స్ కు కూడా తన శరీరంతో ఆడుకోవడానికి ఒప్పుకోవలసి వచ్చేది లేదంటే అమిత్ మరియు సురేష్ ల బ్లాక్ మెయిల్ తో విసుగుచెంది మన కాలేజీలో అమ్మాయిలు చేసుకున్నట్టు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకునేది. రేపొద్దున్న ఈ అమ్మాయి కూడా అలాగే చేసుకోవాలని నువ్వు కోరుకుంటున్నావా? నువ్వు తీసిన ఆ చెత్త వీడియో వలన ఆ అమ్మాయి నీ ప్రతి మాట విని ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా నీతో పాటు నీ ఫ్రెండ్స్ దగ్గర పడుకోవాలి లేదంటే అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలి. ఇదేనా నువ్వు కోరుకుంటున్నది? చెప్పరా నోరు మూసుకొని ఉన్నావేమి? చెప్పు అంటూ నేను కరణ్ మీద కోపంతో అరుస్తున్నాను. కానీ వాడు మౌనంగానే

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *