నా పేరు సన్నీ 261

By | February 28, 2021

telugu sex stories నా పేరు సన్నీ 261 నేను పొద్దున లేచి తయారై కాలేజీకి బయలుదేరడానికి కిందికి వచ్చాను. ఈ రోజు అమ్మ కరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నాతోపాటు రావట్లేదు. నేను టిఫిన్ చేసి బయలుదేరబోతుండగా మావయ్య తన రూమ్ లో నుంచి వచ్చి సోఫాలో అమ్మ పక్కన కూర్చున్నాడు. అమ్మ ఇంకా నైటీలోనే ఉంది. సోనియా మరియు శోభ అప్పటికే వెళ్ళిపోయారు. బహుశా ఈ రోజు మావయ్య మరియు అమ్మ ఇంట్లోనే ప్రోగ్రాం పెట్టుకొని ఉంటారు. అందుకే అమ్మ అలక ఆంటీ దగ్గరకు వెళ్లడం లేదు. మావయ్య కూడా శోభక్కతో పాటు బొటిక్ కు వెళ్లలేదు. బహుశా ఇక్కడ పని చూసుకొని తర్వాత ఎప్పుడైనా వెళ్తాడేమో. సరేలే అనుకొని నేను కాలేజీకి బయలుదేరిపోయాను. కాలేజీకి చేరుకొని తిన్నగా క్యాంటీన్ లోకి వెళ్లి కూర్చున్నాను. కరణ్ ఎక్కడా కనిపించలేదు. క్యాంటీన్ కుర్రాడిని అడిగితే వాడు కూడా ఈరోజు కరణ్ తనకు ఎక్కడా కనిపించలేదు అని చెప్పాడు. ఇంతలో నాకు కరణ్ నుంచి కాల్ వచ్చింది. నేను పాకెట్ లో నుంచి మొబైల్ తీసి మాట్లాడాను.

కరణ్ ; హలో సన్నీ

సన్నీ ; హలో కరణ్, ఈరోజు కాలేజీకి ఎందుకు రాలేదు?

కరణ్ ; అదంతా తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు అర్జంటుగా

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *