నా పేరు సన్నీ 209

By | November 6, 2020

telugu sex stories నా పేరు సన్నీ 209 వెన్నెల చంద్రుడి వెలుగు నాలుగు రోజులే ఉంటుంది. తర్వాత అంతా చీకటే. వీళ్లు ఎక్కడికి పోతారు. తిరిగి తిరిగి నా దగ్గరకే రావాలి.  వారికి ఇదంతా కొద్దిరోజుల ఎక్సైట్మెంట్ మాత్రమే. నాలుగు రోజులు పోతే కొత్తదనం పోయి మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటారు. నేను ఇదంతా చూస్తూ కూడా ఎందుకు సహిస్తున్నాను అంటే నాకు అలక ఆంటీ కావాలి కనుక. ఇంట్లో నుంచి బయటపడ్డాను కానీ ఏం చేయాలో తెలియక టైంపాస్ చేయడానికి కాలేజీకి వెళ్లాను. ఇలా కాలేజీ గేటు లోంచి లోపలకి ఎంటరయ్యానో లేదో లోపల చూసేసరికి కాలేజీలో అందరూ ఒకే చోట గుంపుగా చేరి నిల్చున్నారు. మరి కొంచెం లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక పోలీసు జీపు కనపడింది. పక్కనే ప్రిన్సిపాల్ పోలీసులతో మాట్లాడుతున్నారు. నేను బైక్ పార్క్ చేసి దగ్గరకు వెళ్లి చూసేసరికి అక్కడ సుమిత్ గాడు కనిపించాడు. వాడి చేతికి కట్టు కట్టి ఉంది. నేను వాడి పక్కకు వెళ్ళి నిల్చున్నాను. కానీ ఏమీ మాట్లాడలేదు. పోలీసులు ప్రిన్సిపల్ ఏమి మాట్లాడుకుంటున్నారో వింటున్నాను. అలా వింటూ నా దృష్టి అక్కడ నిల్చుని ఉన్న కవిత సోనియాలపై పడింది. కవిత నన్ను చూసి నవ్వింది. కానీ సోనియా మొహంలో మాత్రం ఇంకా కోపం కనబడుతూనే ఉంది. నన్ను చూసి కవిత చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి పక్కకు

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *