నా పేరు సన్నీ 198

By | October 12, 2020

telugu sex stories నా పేరు సన్నీ 198 ఇప్పుడు నాకు కూడా అలాగే ఉంది. నేను అక్క, అలక ఆంటీకి హాయ్ చెప్పాము. సిరి అక్క మా దగ్గరకు వచ్చి అక్కకు హాగ్ ఇచ్చింది. తర్వాత మేము అందరము కలిసి సోఫాలో కూర్చున్నాము. ఆంటీ మాట్లాడుతూ, ఏంటమ్మా శోభ చాలా రోజుల తర్వాత ఇలా వచ్చావు. ఈమధ్య నువ్వు చాలా బిజీ అయిపోయినట్టు ఉన్నావు అని అంది. …. అరే అటువంటిది ఏమీలేదు ఆంటీ. శిరీషకు ఇంట్లో బోర్ కొడుతుందని చెబుతుంది. అందుకే తనను నాతోపాటు బోటిక్ కు తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాను. ఎలాగూ తనకు కుట్టుపని వచ్చు కదా, నాతోపాటు బోటిక్ లో ఉంటే తనకు కూడా టైమ్ పాస్ అయిపోతుంది అలాగే తన మనసు కూడా కుదుటపడుతుంది అని చెప్పి అక్క శిరీష వైపు చూసి నవ్వింది. .. వీళ్లిద్దరూ కలిసి ఉండాలని అనుకుంటున్నారు. పనికి పని అయిపోతుంది. పని లేకపోతే ఇద్దరూ కలిసి ఎంజాయ్ కూడా చేయవచ్చు అని నేను మనసులో అనుకున్నాను. …. అవునమ్మా శోభా నువ్వు అన్న మాట నిజమే, నేను కూడా తనతో చాలా సార్లు చెప్పి చూశాను 

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *