నా పేరు సన్నీ 175

By | August 21, 2020

telugu sex stories నా పేరు సన్నీ 175 వదిన కంట్లో నుంచి కన్నీరు కారుస్తూ శోభక్కను ఇంకేమీ మాట్లాడవద్దని, నోరు మూసుకో అని చెబుతుంది. …. సూరజ్ తండ్రి కాగలడు సన్నీ కానీ ప్రతిసారి వదిన కడుపులో అమ్మాయి పడేసరికి , సూరజ్ వాళ్ళ అమ్మానాన్నలకు తమ మొదటి వారసుడు అబ్బాయి కావాలని కోరిక అందుకే నాలుగు సంవత్సరాలలో వదినకు మూడు సార్లు అబార్షన్స్ చేయించారు. …. నాకు వెంటనే కోపం వచ్చి, బాస్టర్డ్… ఏం మనుషులు అక్క వాళ్ళు? ఈ రోజుల్లో కూడా  అమ్మాయి అబ్బాయి అంటూ తేడా చూస్తున్నారా?  చదువు లేని మూర్ఖులు ఎవరైనా  లేదంటే పాతకాలపు మూడనమ్మకాలు నమ్మి ఎవరైనా ఇటువంటి పనులు చేసే వారని  వినేవాళ్ళం . కానీ ఇప్పుడు ఈ మోడ్రన్ యుగంలో కూడా   ఇటువంటి విషయాలు నమ్ముతున్నారా? అయినా సూరజ్ చదువుకున్న వాడే కదా! వాళ్ల నాన్న కూడా చదువుకున్న వారే కదా? అంతవరకు వస్తే నువ్వు కూడా చదువుకున్న దానివి కదా వదిన? ఇటువంటి పని చేయడానికి ఎలా ఒప్పుకున్నావు, అది కూడా ఒకసారి కాదు మూడు సార్లు.
సరిగ్గా చెప్పావు సన్నీ, వాళ్లంతా చదువుకున్న మూర్ఖులు. ఇంకా అమ్మాయి అబ్బాయి అని తేడా చూస్తున్నారు. కానీ ఇందులో వదిన తప్పేమీ లేదు. అత్తగారు మామగారు చెప్పిన పనికి ఎదురు తిరగలేక నోరు మూసుకొని వారు చెప్పినట్లే చేసింది. కానీ ఈ సారి మాత్రం ప్రెగ్నెంట్ అవ్వడానికి ఒప్పుకోలేదు. అందుకే వదినను బాగా కొట్టారు. ఈ విషయంలోనే కవిత మన ఇంటికి వచ్చి బాధపడేది. ఆరోజు సోనియాతో కలిపి కవిత ఇంటికి వెళ్లాను కదా! ఆరోజు నేను కవిత వాళ్ళ అమ్మతో పోలీస్ కంప్లైంట్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చాను. అప్పటికిగాని వారు దారిలోకి రాలేదు. …. అవును సన్నీ! శోభ చెప్పింది నిజమే. శోభ వచ్చి పోలీస్

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *