సెక్స్ యూనివర్సిటీ 79

By | April 6, 2021

telugu sex stories సెక్స్ యూనివర్సిటీ 79 ఎవరు అన్నాను నేను మా డ్రైవరు వచ్చాడు మనల్ని పికప్ చేస్కోడానికి అని అంది

బయటికి వెళ్ళి చూస్తే అది బెంట్లీ కార్ నాకు అల్మోస్ట్ కళ్ళు తిరిగి పడిపోయేంత పని అయ్యింది అల్మోస్ట్ బెంట్లీ కార్ ఉందా ప్రసన్న వాళ్ళకి అంతా రిచ్ ఫ్యామిలి ఆ ప్రసన్న డి అనుకున్న
మేము కార్ దగ్గరికి వెళ్ళగానే మా ముందు ఒక కార్ వెనుక ఒక కార్ వచ్చి చేరాయి ఎస్కార్ట్ మాదిరి అబ్బో ఏంటి సెక్యూరిటి ఏదో మినిస్టర్ కి ఉన్నట్టు అనుకున్న డ్రైవరు డోర్ ఓపెన్ చేసి గుడ్ ఈవినింగ్ సిర్ అని అన్నాడు నేను గుడ్ ఈవినింగ్ అని లోపల కూర్చున్నా ప్రసన్న అటు వైపు నుండి ఎక్కి నా పక్కన కూర్చుంది ఇక కార్లు మూడు ముందుకు కదిలాయి
రేయి ప్రసూ మీరు ఇంత రిచ్ ఏంటి బెంట్లీ కార్ ఉందా మీకు అని అన్నాను ఆ కార్ అంతా తదేకంగా చూస్తూ హహ చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పు అలా చెప్పటం కూడా మంచిది కాదు అని అంది మంచిది కాదు ఏంటి అని అన్నాను
ఏం లేదు లే పొరపాటున అన్నాను అని అంది ఇక ముంబై వీదులలో మా కార్ వెళ్తుంది ఇంత సెక్యూరిటి ఉందంటే కచ్చితంగా పొలిటీషియన్ అన్న అవ్వాలి లేకుంటే పెద్ద డాన్ అన్న అయ్యుండలి అనుకున్న

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *