telugu sex stories boothu kathalu అమెరికా సంబంధం… ఇలాంటి అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది… ముందు నువ్వొప్పేసుకో మాధవరావు గారూ…! కంగారు పెట్టేస్తాడు మ్యారేజ్ బ్యూరో ఓనర్ లింగరాజు…
“మాధవరావు దీర్ఘాలోచనలో పడిపోయాడు… ఫోటోలో అబ్బాయి చూస్తే చూడముచ్చటగానే ఉన్నాడు… అతనిలో వంక పెట్టాల్సిన ఏ ఒక్క అంశమూ మాధవరావుకి కనిపించలేదు… కానీ అతను ఆలోచిస్తున్నది ఒక్కటే… అమెరికా సంబంధం అంటే ఆశామాశీ వ్యవహారం కాదు… చాలా కట్నకానుకలతో కూడుకున్న పని… ఒక వేళ సంబంధం కుదిరితే తాను అంత ఖర్చుని భరించగలడా అన్న ఆలోచన మాధవరావు మదిని తొలిచేసింది… లింగరాజు అసహనానికి గురయ్యాడు…. మాధవరావు ఆలోచనలని కని పెట్టినట్లు… “మాధవరావు గారూ.. మీరేం ఆలోచిస్తున్నారో అర్థం అయ్యింది.. కట్నకానుకల విషయమే కదా..! దాని గురించి మీరేమీ బెంగ పెట్టుకోకండి… అమ్మాయి లక్షణంగా పదహారణాల తెలుగింటి అమ్మాయిలా వుంటే చాలు.. ఖానీ కట్నం అవసరంలేదని వాళ్ళు నాకు ముందే చెప్పారు. ఇక ఈ విషయం గురించి ఆలోచించకుండా అందివచ్చిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి… ముందు జరగవలసింది చూడండి” తొందర చేసాడు లింగరాజు…
“మీరు చెప్పింది బాగానే వుంది. కానీ ఈ మధ్య అమెరికా పెళ్ళిళ్ళు అంటూ జరుగుతున్న మోసాలు పేపర్లలో వస్తున్నాయి…’ నసిగాడు మాధవరావు… లింగరాజు చిరాకుగా మొహం పెట్టి “అబ్బా మీకన్నీ అనుమానాలే ఎవరో ఎదో మోసం చేసారని ప్రతివారినీ అనుమానిస్తే ఇక మనం ముందుకేం వెళతాం … ఒకరైలు పట్టాలు తప్పింది కదా అని ప్రయాణం మానుకోముకదా… అయినా మీ అనుమానం నివృత్తి చేయడానికి రేపే ఊరిలో ఉన్న ఈ పెళ్లికొడుకు తాతయ్య వాళ్లింటికి తీసుకువెళ్తాను… అన్నీ పరిశీలించాకే నీ నిర్ణయం చెబుదువుగానీ!” లింగరాజు అన్న చివరి మాటలకు మాధవరావు తృప్తిగా తలాడించాడు. అనుకున్నట్టుగానే మరునాడే ప్రయాణం కట్టారు… నల్లగొండ జిల్లాలోని మారుమూల గ్రామం అది చుట్టూ పచ్చని పొలాల మధ్యన అందంగా అమర్చినట్టున్నా ఇళ్ళు. ఆ ఊరిమధ్యలో గంభీరంగా కనిపిస్తున్న పెద్ద భవంతి ముందు కారాపాడు లింగరాజు… ఇంట్లోకి వెళ్ళాక పరిచయ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అసలు విషయాని కొచ్చారు… ఆ భవంతి రూపు రేఖలు గమనించగానే ఆకుంటుంబం సాంప్రదాయ విలువలకి కట్టుబడి ఉందని గమనించాడు మాధవరావు… ఆ ఇంట్లో వున్న వ్యక్తుల ఉమ్మడి కుటుంబంలా అన్యోన్యంగా ఉండడం చూసాక వారి పైన ఒక మంచి అభిప్రాయం కలిగింది…డెబ్బై అయిదు సంవత్సరాల వృద్ధులు, అరవై అయిదు సంవత్సరాల స్త్రీని చూడగానే వాళ్ళే తనకి కాబోయే ‘అల్లుడి” తాతయ్యా నానమ్మలని గుర్తు పట్టాడు మాధవరావు… లింగరాజు ఆ వృద్దుడికి వినయంగా నమస్కరించి… “అయ్యా తమ మనవడికి సంబంధం చూడమని మీ అబ్బాయి పదే పదే కోరగా… ఆర్నెల్ల నుండి భూతద్దం పెట్టి మరీ గాలించి లక్షణమైన సంబంధాన్ని పట్టుకొచ్చాను… మాధవరావుగారిది సాంప్రదాయమైన కుటుంబమే కాకుండా అమ్మాయి కూడా ఎం.బి.ఎ పూర్తి చేసింది. అమ్మాయి రూపు రేఖల్లో కూడా కుందనపు బొమ్మని తలపిస్తుంది… ఈ ఫోటోని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే…. మిగతా కార్యక్రమాన్ని తొందరగా జరిపించేయ వచ్చు! అమ్మాయి ఫోటోని అతనికి అందించాడు లింగరాజు… మందంగా వున్న కళ్ళద్దాలని సవరించుకుని తలకాస్త పైకెత్తి కళ్ళని దించి ఫోటో వైపు తేరిపాత చూసి తృప్తిగా నిట్టుర్చాడు… ఆ వెంటనే ఫోటో అతని భార్య చేతుల మీదుగా మిగతా కుటుంబ సభ్యులందరికీ చేరిపోయింది… ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ సంతోషంగా పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ తరువాత జరగవలసిన కార్యక్రమాలు వెంట వెంటనే జరిగిపోయాయి.. పదిహేను రోజుల్లో పెళ్ళికొడుకు సందీప్ తో పాటు అతని తల్లిదండ్రులు ఇండియా వచ్చేసారు.