telugu sex stories boothu kathalu అయ్యో….అదేమి లెదు అంకుల్ సరే ఇక్కడే ఉంటాను
వసంత :సోపాలో పడుకుంటావా లేదంటే
లలితని మా రూములో పడుకోబెట్టుకుంటాము
నువ్వు లలిత రూములో పడుకో
చందు : తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఆంటీ
పర్వాలేదు నేను సోపాలోనే పడుకుంటాను
చందుకి కావాల్సిన దుప్పట్లు ఇచ్చి
వసంత, నరేంద్ర వాల్ల రూముకి వెళ్ళారు
ఇంతలో నందుకి పోన్ చెద్దామని సెల్ చూసుకుంది
లలిత సెల్ కనపడలేదు ఇందాక భోజనం చేస్తున్నపుడు
డైనింగ్ టేబుల్ దగ్గర మరిచినట్టు గుర్తుకు వచ్చింది వెంటనే హాల్లోకి వచ్చింది అక్కడ చందుని చూసి…..
ఎమిటి తను ఇంకా ఇక్కడే ఉన్నాడు
బహుషా అమ్మవాల్లు ఉండమన్నారేమో ఆనుకుంది మనసులో…..
లలిత వైపు చూసి చందు చిన్న స్మైల్ ఇచ్చాడు
లలిత కూడ ఓ నవ్వు విసిరి
సెల్ తీసుకుని రూముకి వెళ్ళింది
తన నవ్వుకి అర్థం ఎమై ఉంటుంది
నన్ను చూసి క్యాజువల్ గా నవ్విందా
లేక ఇష్టం ఉండి నవ్విందా
అని పరి, పరి విదాలుగా అర్థం చెసుకుంటునాడు చందు
ఇప్పుడు తన రూముకి వెల్తే
నన్ను ఎ విదంగా రిసీవ్ చేసుకుంటుంది వద్దు…
ఆంటీ , అంకుల్ దృష్టిలో మంచి వాడిగా
ఉన్నాను ఎదైన ప్రాబ్లమ్ అయితే
మొదటికే మోసం వస్తుంది
తన ఇష్టం తోనే తనని అనుబవించాలి
దానిని ఎ విదంగా పాలప్ చేయాలి..
అని మనసులో ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు
తను సెల్ తీసుకుని వెళ్ళింది
కాల్ చేస్తే చీ…..బాగుండదు
మెసెజ్ చేస్తే రిప్లై ఇస్తుందా….
లేక తప్పుగా ఎమైన అర్థం చేసుకుంటుందా..
ఇలా ఎన్నో అలోచనలతో చందు సతమతం అవుతున్నాడు
రూముకి వెల్లిన లలిత డోర్ లాక్ చేసుకుని
బెడ్లైట్ ఆప్ చేసుకుని
నందుకి కాల్ చెద్దాం అని నంబర్ డయల్ చెసెంతలో
మెసెజ్ టోన్ వచ్చింది
ఎవరు అని మెసెజ్ ఒపెన్ చెసింది
గుడ్ నైట్ అని ఉంది ఎవరు అని చూస్తే
చందు నెంబర్ నుండి
ఎమిటి నాకు మెసెజ్ చెసాడు
పొరపాటున పంపాడా
లేక కావాలనే పంపాడా
తన మనసులో ఎమైన ఉందా….