ప్రేమ పగ పోరాటం 10

By | October 22, 2019

telugu sex stories ప్రేమ పగ పోరాటం 10 నేను 1½గం!!లో సిటి కి వచ్చను కాలేజ్ వెతుక్కునేలోపు ఇంకో 30ని!!లు పట్టింది. కాలేజి అప్పుడే స్టార్ట్ అయ్యింది. మెల్లగా స్టూడెంట్స్ వస్తున్నారు. నేను ఆఫీసు వెళ్ళి ప్రిన్సిపాల్ గురించి అడిగాను. ప్రిన్సిపాల్ రావడానికి 10ని!!పట్టిద్ది. నేను వెయిట్ చేశాను. 10ని!! తరువాత అటెండర్ వచ్చి ప్రిన్సిపాల్ గారు వచ్చారు నిన్ను రమ్మంటున్నారు. నేను లోపలికి వెళ్ళాను.
నేను -గుడ్ మార్నింగ్ సార్.నా పేరు రాజరుద్ర ,నన్ను నాయరాయణ గారు పంపించారు.
ప్రిన్సిపాల్-  ఆ ఆ గుర్తొచ్చింది. సెర్టిఫికెట్స్ తెచ్చావ?3rd సం!! జాయినింగ్.
నేను -అవును సర్. (ప్రిన్సిపాల్ నా సెర్టిఫికెట్స్ చూసి)
ప్రిన్సిపాల్-ఇంప్రసివ్  అన్నిట్లో A++ ,నీలాంటి స్టూడెంట్ మా కాలేజ్ లో ఉంటే మా కాలేజ్ కె పేరు వచ్చిద్ది. క్లాస్లు స్టార్ట్ అయ్యి 1 వారం అయ్యింది. ఎప్పుడు జాయిన్ అవ్వుతావ్?
నేను -సార్ రేపటినుండి వస్తాను. ఇవ్వాళ కొద్దిగా పని ఉంది.
ప్రిన్సిపాల్-ok boy నీ ఇస్టమ్.
నేను -థాంక్యూ సర్. నేను వెళ్తాను.(బయటకి వచ్చను.)
స్టూడెంట్స్ రావడం ఎక్కువ అయ్యింది. కాలేజి నాకు బాగా నచ్చింది. కాలేజ్ గెట్లోపలికి పెద్ద కారు వచ్చింది. కార్ చూస్తూ ఉండగా డోర్ ఓపెన్ అయ్యి పొట్టి పొట్టి బట్టల్తో ఒక అమ్మాయి దిగింది. ఆ అమ్మాయి ని చూసి షాక్ అయ్యాను. నేను అవతల డోర్ ఓపెన్ అవ్వుతుందో అని చూస్తున్నాను డోర్ ఓపెన్ అవ్వలేదు. ఆ అమ్మాయి ఎవరో కాదు “సిరి”  సిరి నడుచుకుంటూ పక్కనే ఉన్న ఒక గుంపు దేగ్గరకి వెళ్లింది.  వాళ్ళు లోపలికి వెళ్ళేవాళ్లను రాగింగ్ చేస్తూ చెడ్డ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు సిరి కూడా కలసిపోయింది. అప్పుడే అందులో కొంత మంది గట్టిగట్టిగా ఒక అమ్మాయిని “కర్రీ” పిలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు కామెంట్స్ ఇంకా పెరిగాయి. నేను వెళ్లబోతుంటే ఆగి వాళ్ళ మాటలు విన్నాను. అవి “కర్రీ  కరుణ” నా కోపం నశాలనికి అంటింది. అక్కడ కరుణ తలవంచుకుని కాలేజి లోకి వస్తుంది. పక్కనే సిరి ఉంది వాళ్ళను తను వారించడం లేదు. కరుణ అలా నడుచుకుంటూ కాంటీన్ కి వెళ్లింది. నేను తన వెనుకే వెళ్ళాను. కరుణ వెళ్ళి ఒక బల్ల దేగ్గర కూర్చుంది.తన తో పాటు  ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. తన వీపు నా వైపు ఉంది తను కళ్ళు తుడుచుకుంటుంది. నేను వెళ్ళి తన పక్కనే చైర్ లో కూర్చున్నాను. వాళ్ళిద్దరూ నన్ను వింతగా చూస్తున్నారు. కరుణ కళ్ళు తుడుచుకుని నన్ను చూసి షాక్ అయ్యి గట్టిగా “రాజా…..”
(ఆ అరుపుకి పక్క టేబల్ వాళ్ళు  మా వంక వింతగా చూస్తున్నారు).నువ్వు ఇక్కడ?
నేను -నీకోసమే వచ్చాను.
కరుణ-ఇది అబద్దం.ఇప్పుడు నిజం చెప్పు.
నేను -చిన్న పని ఉంది. అందుకే వచ్చాను. నువ్వు కనిపించావ్ ఇక్కడికి వచ్చాను. అది సరే సిరి ఎక్కడ?(ఏమి తెలియానట్టు.)
కరుణ- తడపడుతూ” అది….అది…….క్లాస్ కి వెళ్లిపోయింది.(వాళ్ళిద్దరూ కరుణ ని ఏదొల చూశారు.)
నేను -(నవ్వుతూ) క్లాస్ కి వెళ్లకుండా మీరు కాలేజీ ని చెడగొడుతున్నారా?
కరుణ- వీళ్ళు నా ఫ్రెండ్స్. మాధురి, హీన హీనబేగం.(ఇక్కడ మేము చాలా చెడ్డ గాంగ్. రహస్యం చెప్పినట్టు, వాళ్ళు హాయి” చెప్పారు)
నేను -హాయి , నేను రాజ!!! సరే నేను వెళ్తాను,చిన్న పని ఉంది. వాళ్ళని చూస్తూ “ఆమె మా పెద్ద మావయ్య కూతురు” సొ మీకు అర్ధమైంది అనుకుంటా (కరుణాని చూపిస్తూ.) నువ్వు చాలా అందం గా ఉన్నావ్. అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాను  గేట్ దగ్గర సిరి వాళ్ళ గాంగ్ లేదు.నేను బండి తీసుకుని రోడ్డు మీద పడ్డాను.
హీన కరుణ తో  “సిరి గురించి ఎందుకు అబద్దం చెప్పవ్?”
కరుణ-అతనికి ఇక్కడ గురించి ఏమి తెలియదు.వచ్చాడు ,వెళ్లిపోయాడు. అది చెప్పి ఇబ్బంది పెట్టాలనిపించలేదు.
మాధురి-కుర్రోడు కత్తిలగా ఉన్నాడు. వాడు నా బోయ్ ఫ్రెండ్ ఐతే……(చెప్పబోతుంటే కరుణ తల మీదకొట్టింది.)
హీన-అవును. అది చెప్పింది కరక్ట్. పైగా నువ్వు అంటే ఇస్టమ్ అనుకుంటా అది ఓపెన్ గా చెప్పాడు.(కరుణ సిగ్గుపడుతూ )
క్లాస్ కి టైమ్ అవ్వుతుంది. వాళ్ళు నవ్వుతూ క్లాస్కి వెళ్లారు.(కరుణ బుర్ర మొత్తం రాజ చుట్టూ తిరుగుతుంది.)
అక్కడనుండి  నేను ఆఫీసు కి వెళ్ళాను. ఆఫీసు చాలా పెద్దది. Reception లో ఎవ్వరూ లేరు. అక్కడ ఎవ్వరూ కాబీన్లో
వాళ్ళు పని చేసుకుంటున్నారు. అలా నడుస్తుంటే పక్క కేబిన్ లో మాటలు విని ఆగాను.

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *