ఇన్సిస్టు-సొషియో-ఫాంటసీ 1

By | August 30, 2020

telugu sex stories ఇన్సిస్టు-సొషియో-ఫాంటసీ 1 ఇక కధాగమనానికి వస్తే కధను రెండు రకాలుగా చెప్పొచ్చు.

మొదటిది స్వగతం. అంటే రచయిత తనని తాను ఒక క్యరెక్టర్గా ఊహించుకుని రాసే కధ. నేను, నా, నువ్వూ, నీ ఎక్కువ తగులుతూ ఉంటాయి కధలో. అనగా మన సంధ్యక్కాయి కధలు వ్రాసే విధానము.

రెండోది  దీనికి పూర్తిగా విరుద్ధం.  రచయిత పక్కన కూర్చుని చూసి వ్రాస్తున్నట్టు వ్రాయడం.  అతడు, ఆమె వగైరాలు ఎక్కువ ఉంటాయి.   ఈ మధ్య కాలంలో మనకు ఈ విధముగా కధలే ఎక్కువ తగుల్తూ ఉన్నాయి.

అందుకే చదువరులకి కొంచెం వెరైటీగా ఉంటుంది అని నేను కొంచెం కష్టమైనా మొదటి విధానములో కధను వ్రాద్దామని నిర్ణయించుకున్నాను.

ఇక కధ విషయానికి వస్తే నేనెంచుకున్న కధ ఒక ఇన్సిస్టు-సొషియో-ఫాంటసీ. ఫాంటసీ అంటేనే రచయితకి బోలెడంత ఫ్రీడం. చెప్పేదేముంది.. ఎక్కడా లేని సొల్లు కబుర్లు అన్నిటినీ కధలో చొప్పించొచ్చు.   ఎవడన్నా డవుట్ అడిగితే ఫాంటసీ అని నే ముందే చెప్పాగా అని డబాయించెయ్యొచ్చు.  అందుకే నా ఈ తొలి ప్రయత్నానికి సొషియో ఫాంటసీ ని ఎంచుకున్నా.

1.  నాంది..

అవి దివిసీమకి ఉప్పెన వచ్చి ఊళ్ళకి ఊళ్ళని సర్వనాశనం చేసి వెళ్ళిన రోజులు.  పెద్దాయన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామరావు గారు నడుముకి బట్టబిగించి సినిమా రంగం మొత్తాన్ని కదిల్చి విరాళాలు పోగుచేస్తున్న రోజులు.

రాత్రి సమయం 11:55 నిముషాలు.  బయట జోరుగా వర్షం పడుతోంది.  ఎదో వాగు పొంగడంతో నెల్లూరుకి పదనాలుగు కిలోమీటర్ల దూరంలోనే పట్టాలపైనే ఆగిపోయిన సర్కార్ ఎక్స్ ప్రెస్. అందులో ఫస్ట్ క్లాసు కంపార్ట్మెంటు లోని ఒక కూపేలో పురిటినెప్పులు పడుతూ ఉన్న ఒక 25 ఏళ్ళ మగువ.  ఆత్రుతతో కూపే బయట అటూ ఇటూ తిరుగుతున్న ఆమె భర్త. నిండు గర్భిణీని రైలు ప్రయాణం కట్టాడు చూడండి అంటూ తిట్టుకుంటున్న తోటి ప్రయాణీకులు. వాళ్ళల్లో పురుడుపుణ్యాలు చెయ్యగలిగిన ఇద్దరు పెద్ద వయసు స్త్రీలు మేము చూసుకుంటాం బబూ అని ఆ భర్తకి ధైర్యం చెప్పి ఆ గర్భిణీ స్త్రీకి పురుడు పోయసాగారు.  పక్క కూపేలో ఇవేవీ పట్టనట్టు పంచాంగం చూసుకుంటూ వేళ్ళు మడిచి లెక్కలు కట్టి పుస్తకంలో జాతక చక్రాన్ని వ్రాస్తున్న ఒక మహా పండితుడు..

ఏంటీ కట్టె కొట్టె తెచ్చె లాగా ఉందా.  ఉండదు మరీ.. నేను భూమి మీదకు రాబోతున్నానాయే.  మహానుభావులు ఊరకరారు అన్న నానుడి నిజం చెయ్యలిగా.. ఈ మాత్రం వైపరీత్యాలు లేకపోతే నా గొప్పతనం మా అమ్మానాన్న కి తెలిసేది ఎలా.

ఇంతలో వ్రాసుకుంటున్న మహాపండితుడు  పుస్తకంలొ వ్రాయటం ఆపి బయటకు వచ్చి పుట్టబొయే మీ బిడ్డ మహర్జాతకుడు అవుతాడు.  గజకేసరి యోగముతో జన్మించబొతున్నాడు.  తను ఏమి తలపెట్టినా ఆ రంగంలో గొప్పవాడుఅవుతాడు కానీ……. అని ఒక్కసారి ఊపిరి బిగపెట్టెసరికి… ఎందుకు ఆపాడా అని నాన్న, నాన్నని తిట్టుకుంటున్న తోటి ప్రయణీకులతోబాటు, నాకూ టెన్షనొచ్చి ఇట్లాకాదంచెప్పెసేసి బుడుంగున బయటకొచ్చేసా..

అప్పుడే ఎవరో పన్నెండయ్యింది..హ్యాపీ న్యు  ఇయర్.. నూతన సంవత్సర శుభాకాంక్షలు, బిడ్డ పుట్టిన శుభాకాంక్షలు అని నాన్నతో అన్నారు. అప్పటిదాకా విసుకున్న వాళ్ళందరూ ఒకళ్ళకి ఒకళ్ళు శుభాకాంక్షలు చెప్పుకుంటుంటే  ఏడవడం మర్చిపోయి చూస్తున్నా. పెద్దవయసు స్త్రీలు  అబ్బో నిజంగానే వీడు మహర్జాతకుడు.  పెద్ద అంగంతో, పెద్ద పెద్ద కాలి వేళ్ళతో పుట్టాడు.  పైగా సుతి మీద మచ్చ ఉంది వీర సుడి వీడిది అన్నారు.

నాన్న మాత్రం చెప్పటం ఆపేసి ఎదో ఆలోచనలో పడిన మహాపండితుడి వైపే ఆత్రంగా చూస్తున్నాడు ఈ పెద్దాయన నా నెత్తిమీద ఏ బండ వెయ్యబోతున్నాడా అని.  పండితులవారు నాన్న భుజమ్మీద చెయ్యివేసి కూపేలోకి తీసుకెళ్ళి సన్నని గొంతుతో ఎదో చెప్పసాగారు.  నాన్నెమో గుడ్లలో నీళ్ళు కుక్కుకుంటూ వినసాగాడు.  అమ్మ నీరసం గా పడుకుంది..

ఇంతలో మళ్ళీ నొప్పులు మొదలయ్యాయి అమ్మకి.  అమ్మో కవలలా మళ్ళీ అంటూ నన్ను బెర్తు మీద బట్టవేసి పడుకోబెట్టి మళ్ళాపెద్దవయసు స్త్రీలిద్దరూ అమ్మకి సాయం చెయ్యటం మొదలెట్టారు.  ఇంకో 5 నిముషాల తర్వాత ఆడపిల్ల పుట్టింది..   లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది అంటూ మళ్ళీ రీలు మొదలెట్టారు ఇద్దరూ అమ్మతో..

సడెన్ గా నాన్న ఖంగారుగా తలుపు తోసుకుంటూ వచ్చి నన్ను అదాటున ఎత్తుకుని పక్క కూపేలో ఉన్న మహాపండితుడి దెగ్గరికి తీసుకెళ్ళిపోయాడు.  ఆ అదురుకి ఉలిక్కిపడి నేను ఏడవసాగను.

మళ్ళీ డవుట్ కొడుతోందా వీడేమో ఇప్పుడే పుట్టాడుకదా వీడికి ఇవన్నీ ఎట్లా తెలుస్తున్నాయి అని.   చదివారుగా కధ పేరు.  చెప్పాగా నేను మామూళోన్ని కాదు అని. అదెంటో తరువాయి భాగంలో చెపుతా.. 

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *